IPL 2022 Auction: CVC Captial Takes Ahmedabad, RPSG Group Gets Lucknow | Oneindia Telugu

Oneindia Telugu 2021-10-25

Views 423

IPL 2022 Team Auction: CVC Captial Partners, a private equity and investment advisory firm, won the bid for the Ahmedabad team, while the RPSG Group, an Indian conglomerate, won the bid for the Lucknow franchise.

#IPL2022MegaAuction
#IPLNewTeams
#Lucknowfranchise
#CVCCaptialPartners
#Ahmedabadfranchise
#RPSGGroup

ఐపీఎల్ 2022 సీజన్ బరిలోకి దిగే కొత్త జట్ల వివరాలను భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సోమవారం వెల్లడించింది. అందరూ ఊహించనట్లుగానే అహ్మదాబాద్ బేస్‌గా ఓ జట్టు.. లక్నో బేస్‌గా మరో జట్టు వచ్చే సీజన్‌లో అలరించనుంది. అయితే అహ్మదాబాద్ బేస్ టీమ్‌ను సీవీసీ క్యాపిటల్ పార్టనర్స్ సొంతం చేసుకోగా.. సంజీవ్ గోయెంకాకు చెందిన ఆర్‌పీఎస్‌జీ అహ్మదాబాద్ ఫ్రాంచైజీని సొంతం చేసుకుంది.


Share This Video


Download

  
Report form
RELATED VIDEOS