The IPL 2022 mega auction will be held in a few days. The BCCI has already prepared for this mega auction to be held in Bangalore on February 12 and 13. The new team Ahmedabad franchise today officially announced team name.
#AhmedabadTitans
#IPL2022MegaAuction
#IPL2022
#AhmedabadFranchise
#LucknowFranchise
#LucknowSuperGiants
#HardikPandya
#ShubhmanGill
#Cricket
ఫిబ్రవరి 12, 13న బెంగళూరు వేదికగా ఐపీఎల్ 2022 సీజన్‌కి సంబంధించి ఆటగాళ్ల మెగా వేలం జరగనుంది. ఈ సీజన్‌లో రెండు కొత్త ఫ్రాంఛైజీలు అహ్మదాబాద్, లక్నో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వబోతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో కొత్త జట్టు అహ్మదాబాద్ తన పేరును ప్రకటించింది. అహ్మదాబాద్ టైటాన్స్ పేరుతో ఈ సీజన్‌లో బరిలోకి దిగబోతోంది.