VVS Laxman : ఎన్నికల్లో పోటీ చేసేందుకు ఓకే..ఆ పార్టీ నుంచే ఎంట్రీ..! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-28

Views 235

Former Indian cricketer VVS Laxman seems to be ready to make an entry into politics. BJP national leaders are said to have already held talks with Laxman and Amit Shah gave green signal for the cricketer, claims BJP sources.
#VVSLaxman
#BJP
#Telangana
#AmitShah
#PMModi
#BandiSanjay
#GHMC
#SunrisersHyderabad
#IPL2022
#Cricket


భారత మాజీ క్రికెటర్, స్టైలిష్ బ్యాట్స్ మెన్ వీవీఎస్ లక్ష్మణ్ అతి త్వరలోనే పొలిటికల్ ఇన్నింగ్స్ ఆరంభించనున్నాడు. తాను పుట్టిపెరిగిన హైదరాబాద్ గడ్డపై క్రీడా, సామాజిక రంగాల్లో విశేష సేవలందిస్తోన్న అతను ఎన్నికల్లో పోటీ చేసేందుకు కూడా రెడీ అవుతున్నాడు. ఇప్పటి వరకు అందిన సమాచారం ప్రకారం లక్ష్మణ్ త్వరలోనే బీజేపీ పార్టీలో చేరబోతున్నాడు.. తెలంగాణలో అధికారంలోకి రావడమే లక్ష్యంగా అడుగులు వేస్తున్న బీజేపీ... క్రికెట్ ఫ్యాన్స్ అంతా అభిమానించే లక్ష్మణ్ ను పార్టీలో చేర్చుకోవాలని నిర్ణయించింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS