పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు అంశంలో తెలంగాణ ప్రభుత్వం తప్పు చేసింది!! || Oneindia Telugu

Oneindia Telugu 2021-10-30

Views 77

తెలంగాణ ప్రభుత్వ అసమర్ధ విధానాల వల్లే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ అనుమతులు నిరాకరించిందని, దీంతో దక్షిణ తెలంగాణ కు తీవ్ర నష్టం జరుగుతుందని పీసిసి ఛీఫ్ రేవంత్ రెడ్డి అభిప్రాయపడ్డారు. అనుమతుల నిరాకరణకు తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు పూర్తి బాద్యత వహించాలని రేవంత్ డిమాండ్ చేసారు.

pcc chief revant reddy opined that the national green tribunal had denied permission for the palamuru rangareddy project due to the incompetent policies of the telangana government, which would cause severe damage to southern telangana. revanth demanded that telangana chief minister chandrasekhar rao take full responsibility for the denial of permits.
#revantreddy
#tpccpresident
#palamururangareddyproject
#nationalgreentribunal
#nopermission

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS