T20 World Cup 2021 Highlights, IND vs AFG: India beat Afghanistan by 66 runs
#Teamindia
#ViratKohli
#Rishabhpant
#RohitSharma
#HardikPandya
#KlRahul
#IndVsafg
టీ20 ప్రపంచకప్ 2021 సూపర్ 12లో పాకిస్తాన్, న్యూజిల్యాండ్ లాంటి పటిష్ట జట్లపై ఓడిపోయిన టీమిండియా.. ఎట్టకేలకు ఓ విజయాన్ని అందుకుంది. అబుధాబి వేదికగా ఆఫ్ఘనిస్థాన్‌తో జరిగిన మ్యాచులో భారత్ 66 పరుగుల తేడాతో విజయం సాధించింది. 211 పరుగుల లక్ష్య ఛేదనలో అఫ్గాన్ నిరీత 20 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 144 పరుగులు చేసింది.