T20 World Cup 2021: New Zealand beat Afghanistan to enter semis; India knocked out

Oneindia Telugu 2021-11-07

Views 414

T20 world cup 2021 : New Zealand vs Afghanistan Highlights, T20 World Cup 2021: New Zealand beat Afghanistan to enter semis; India knocked out
#NZvsafg
#T20WORLDCUP2021
#Newzealand
#Afghanistan
#Nabi
#KaneWilliamson

టీ20 ప్రపంచకప్‌ నుంచి భారత్ అధికారికంగా నిష్క్రమించింది. కోహ్లీసేన సాధించిన రెండు భారీ విజయాలతో రేకెత్తిన ఆశలపై న్యూజిలాండ్ నీళ్లు జల్లింది. అఫ్గానిస్థాన్‌తో ఆదివారం జరిగిన కీలక మ్యాచ్‌లో న్యూజిలాండ్ సమష్టిగా చెలరేగి 8 వికెట్ల తేడాతో గెలుపొందింది. ఈ విజయంతో సగర్వంగా విలియమ్సన్ సేన సెమీస్‌కు దూసుకెళ్లింది. ఈ మ్యాచ్‌లో టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లకు 124 పరుగులు చేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS