Short Break Between IPL, T20 WC Could Have Helped Team India, Says Bharat Arun

Oneindia Telugu 2021-11-07

Views 234

T20 World Cup: Short Break Between IPL, T20 WC Could Have Helped Team India, Says Bharat Arun
#Teamindia
#BharatArun
#Indiancricketteam
#Bcci
#T20WORLDCUP2021

టీ20 ప్రపంచకప్‌లో టీమిండియా వైఫల్యానికి టాస్ ఓడిపోవడమే ప్రధాన కారణమని బౌలింగ్ కోచ్ భరత్ అరుణ్ అన్నాడు. టాసే మ్యాచ్ ఫలితాన్ని శాసించిందని, తేమ ప్రభావం కారణంగా సెకండ్ బ్యాటింగ్ చేసిన జట్టుకే పూర్తిగా అడ్వాంటేజ్‌గా మారిందన్నాడు. టీ20 ఫార్మాట్‌లో టాస్‌కు ఇంత ప్రాధాన్యత ఉండటం సరైంది కాదని అభిప్రాయపడ్డాడు. ఇక తీరిక లేని షెడ్యూల్, బయో బబుల్స్ కూడా ఆటగాళ్లపై మానసికంగా ప్రభావం చూపిందన్నాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS