Jasprit Bumrah Shares News Of Return To Indian Cricket Team On Social Media.. Bumrah on Tuesday shared a series of images of his bowling and fielding in the nets at the NCA and tagged the Indian cricket team’s official handle on Instagram in the caption | ఈ క్రమంలోనే తను త్వరలోనే టీమిండియా పునరాగమనం చేస్తానని బుమ్రా తాజాగా హింట్ ఇచ్చాడు. తన ఇన్‌స్టాలో ఒక ఎమోషనల్ వీడియో పోస్టే చేశాడీ ఫాస్ట్ బౌలర్. వీటిలో తన ప్రాక్టీస్ సెషన్స్‌కు సంబంధించిన ఫొటోలు ఉన్నాయి. 'కమింగ్ హోం' అంటూ ఈ వీడియోకు క్యాప్షన్ ఇచ్చాడీ స్టార్ పేసర్. గతేడాది సెప్టెంబరు నుంచి బుమ్రా ఆటకు దూరంగా ఉన్న సంగతి తెలిసిందే. ఆస్ట్రేలియాతో టీ20 సిరీసులో అతన్ని ఆడించగా.. రెండో మ్యాచ్‌లోనే గాయం తిరగబెట్టడంతో విలవిల్లాడాడు.
#JaspritBumrah
#ODIWorldCup2023
#RohitSharma
#National
#Instagram
#Cricket
#BCCI
~PR.40~