Mahindra XUV700 Crash Test | 5-Star Safety Rating | Details In Telugu

DriveSpark Telugu 2021-11-11

Views 1

భారతీయ మార్కెట్లో విడుదలైన మహీంద్రా XUV700 కోసం గ్లోబల్ NCAP నిర్వహించిన క్రాష్ టెస్టులో 5-స్టార్ సేఫ్టీ రేటింగ్‌ను దక్కించుకుంది. అడల్ట్ సేఫ్టీ విషయంలో ఈ కారు 17 పాయింట్లకు గాను 16.03 పాయింట్లు మరియు పిల్లల భద్రతలో ఇది 49 పాయింట్లకు గాను 41.66 పాయింట్లను స్కోర్ చేసింది. మరింత సమాచారం కోసం ఈ వీడియో చూడండి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS