Mahindra XUV700 ఫీచర్స్ అప్డేట్ | యాడ్ చేసిన ఫీచర్స్ & తొలగించబడిన ఫీచర్స్

DriveSpark Telugu 2022-07-29

Views 16

మహీంద్రా అండ్ మహీంద్రా యొక్క ఆధునిక SUV 'ఎక్స్​యూవీ700' (XUV700) భారతీయ మార్కెట్లో విడుదలైనప్పటినుంచి కూడా విపరీతమైన అమ్మకాలను పొందుతూ.. ఇప్పటికి కూడా దానికున్న డిమాండ్ ఏమాత్రం తగ్గనీయకుండా ముందుకు దూసుకెళ్తోంది. దీన్ని బట్టి చూస్తే ఈ SUV ని కొనుగోలు చేయడానికి కస్టమర్లు ఎంత ఆసక్తి చూపుతున్నారో స్పష్టంగా తెలుస్తుంది. అయితే ఇప్పుడు కంపెనీ ఈ ఆధునిక SUV లోని కొన్ని వేరియంట్స్ లో కొన్ని ఫీచర్స్ యాడ్ చేసింది, అదే సమయంలో కొన్ని వేరియంట్లలో ఫీచర్స్ తగ్గించింది. ఇంతకీ కంపెనీ ఏ ఫీచర్స్ యాడ్ చేసింది, ఏ ఫీచర్స్ తొలగించింది.. అనే మరిన్ని వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం.

#Mahindra #MahindraXUV700 #MahindraXUV700Featres

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS