Kurup, the Dulquer Salmaan starring thriller has had a massive release at theatres across the globe, on November 12, Friday. The Srinath Rajendran directorial had a record release with over 500 plus screens all over the world. Now, the trade experts suggest that Kurup has had a massive opening at the box office.
#Kurup
#DulquerSalmaan
#Tollywood
#SobhitaDhulipala
దుల్కర్ సల్మాన్‌కి తెలుగులో మంచి గుర్తింపు ఉంది. ‘ఓకే బంగారం’, ‘మహానటి’, ‘కనులు కనులను దోచాయంటే’.. తదితర చిత్రాలతో ఆయన తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో చేరువయ్యారు. అందుకే ఆయన ఏ భాషలో నటించినా ఆ సినిమాలు తెలుగులోనూ అనువాదం అవుతుంటాయి. పాన్ఇండియా చిత్రంగా ఇటీవల రూపొందిన ‘కురుప్’ కూడా తెలుగులో విడుదలైంది