RRR టీం కీలక ప్రకటన.. మీరు అనుకున్నట్టు చేయడం లేదంటూ క్లారిటీ! || Filmibeat Telugu

Filmibeat Telugu 2021-11-15

Views 2.1K

Here some latest tollywood updates : RRR makers to approach Andhra CM over ticket prices and say 'no intention of going to court'.Samantha Ruth Prabhu to do a mass number in puhspa movie. Nandamuri Balakrishna's Akhanda movie trailer released on November 14th. It looks very promising and powerful. Balakrishna power dailoges raised estimations in trailer.
#AkhandaTrailer
#Balakrishna
#RRR
#Samantha
#Rajamouli
#Pushpa
#AlluArjun
#Tollywood

టాలీవుడ్ లో నెంబర్ వన్ హీరో ఎవరు? అనే ఈ ప్రశ్నకు పాపులర్ సర్వే కంపెనీ అయిన ఆర్మాక్స్ మీడియా ఎప్పటికప్పుడు సర్వే నిర్వహించి వివరాలు వెల్లడిస్తూ వస్తున్న సంగతి తెలిసిందే. తాజాగా అక్టోబర్ నెలకు గాను టాలీవుడ్ లో మోస్ట్ నెంబర్ వన్ హీరో మహేష్ బాబు నిలవగా ఆ తరువాత రెండో స్థానంలో అల్లు అర్జున్ తమ స్థానాలు నిలబెట్టుకున్నారు. అయితే ఆ జాబితాలో కొందరి స్థానాలు మాత్రం మారాయి, ఎవరెవరి పొజిషన్స్ మారాయి అనే వివరాల్లోకి వెళితే..

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS