Surya Kumar Yadav హ్యూమర్.. పాపం Trent Boult | Ind Vs Nz || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-18

Views 126

India vs New Zealand: Trent Boult's dropped catch perfect birthday gift for my wife, jokes Suryakumar Yadav
#SuryaKumarYadav
#Teamindia
#Trentboult
#IndVsNz

తాను ఇచ్చిన క్యాచ్‌ను నేలపాలు చేసి న్యూజిలాండ్ పేసర్ ట్రెంట్ బౌల్ట్.. తన సతీమణి బర్త్‌డేకు గిఫ్ట్ ఇచ్చాడని టీమిండియా యువ క్రికెటర్ సూర్యకుమార్ యాదవ్ అన్నాడు. మూడు టీ20ల సిరీస్‌లో భాగంగా న్యూజిలాండ్‌తో బుధవారం జరిగిన మ్యాచ్‌లో భారత్ 5 వికెట్ల తేడాతో గెలుపొందిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్‌లో సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీతో రాణించి భారత జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. దాంతో అతనికి మ్యాన్ ఆఫ్ మ్యాచ్ దక్కింది. అయితే సూర్యకుమార్ యాదవ్ 57 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద అతనిచ్చిన సునాయస క్యాచ్‌ను ట్రెంట్ బౌల్ట్ జారవిడిచాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS