AB de Villiers రిటైర్మెంట్‌పై Kohli భావోద్వేగం! || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-19

Views 1.4K

Royal Challengers Bangalore skipper Virat Kohli took to his official Twitter handle on Friday and put out a heartfelt message expressing his thoughts on the retirement of AB de Villiers.
#ABdeVilliers
#ViratKohli
#RCB
#ABdeVilliersRetirement
#IPL2022
#RoyalChallengersBangalore
#Cricket
#TeamIndia

ఆర్‌సీబీ స్టార్ ప్లేయర్, సౌతాఫ్రికా మాజీ క్రికెటర్ ఏబీ డివిలియర్స్ అన్ని రకాల క్రికెట్‌కు వీడ్కోలు పలికాడు. మూడేళ్ల క్రితమే అంతర్జాతీ క్రికెట్‌కు గుడ్ బై చెప్పిన ఏబీడీ ఫ్రాంచైజీ లీగ్స్ మాత్రం ఆడాడు. తాజాగా మొత్తం ఆటకే గుడ్‌బై చెబుతున్నానని ట్విటర్ వేదికగా ప్రకటించాడు. అయితే ఏబీడి నిర్ణయం పట్ల ఆర్‌సీబీ అభిమానులు తీవ్ర నిరాశకు గురయ్యారు. మరో సీజన్ ఆడి ఘనంగా వీడ్కోలు పలుకుతాడని భావించిన వారికి ఏబీడీ షాకిచ్చాడు. ఇక ఆ ఫ్రాంచైజీ మాజీ కెప్టెన్ విరాట్ కోహ్లీ సైతం ఏబీడీ రిటైర్మెంట్ నిర్ణయంపై భావోద్వేగానికి గురయ్యాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS