Virat Kohli's RCB once again fell short of their bid of winning an IPL title as they lost to Kolkata Knight Riders in the Eliminator. This was Kohli's last game as the franchise's skipper and he along with the veteran star, AB de Villiers, were reduced to tears after the defeat.
#IPL2021
#RCB
#ViratKohli
#ABdeVilliers
#MohammedSiraj
#YuzvendraChahal
#RCBvsKKR
#RoyalChallengersBangalore
#KKR
#SunilNarine
#VarunChakravarthy
#Cricket
ఐపీఎల్ లో స్టార్ ఆటగాళ్లకు పెట్టింది పేరు ఆర్‌సీబీ ప్రాంచైజీ. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, దక్షిణాఫ్రికా మాజీ సారథి ఏబీ డివిలియర్స్ లాంటి మేటి ఆటగాళ్లు ఆర్‌సీబీలో ఎన్నో ఏళ్లుగా కొనసాగుతున్నారు. గత సీజన్లలో ఆర్‌సీబీ లీగ్ దశల్లోనే నిష్క్రమించినపుడు కూడా ఉద్వేగానికి గురి కాకుండా తర్వాతి సీజన్ ఉందికదా అనుకుని మామూలుగా కనిపించిన కోహ్లీ.. ఇప్పుడు ఆ అవకాశం లేకపోవడంతో ఉద్వేగానికి గురయ్యాడు.