Actor Kamal Haasan Tests Covid Positive || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-22

Views 157

Actor Kamal Haasan on Monday said he has tested positive for COVID-19 and has been admitted to a hospital.
#KamalHaasan
#RC15
#RashmikaMandanna
#JrNTR
#JanhviKapoor
#MaheshBabu
#Tollywood

నటుడు, రాజకీయ నాయకుడు కమల్ హాసన్‌ కరోనా భారిన పడ్డారు. ఇక పాజిటివ్‌గా తేలడంతో ఒక్కసారిగా ఈ న్యూస్ హాట్ టాపిక్ గా మారింది. ప్రస్తుతం దేశంలో కరోనా తగ్గుతోందని అనుకుంటున్నా క్రమంలో ఎంతో జాగ్రత్తగా ఉండే సెలబ్రెటీలు సైతం కరోనా భారిన పడుతుండడంతో అందru సందిగ్ధంలో పడేస్తోంది. ఇక కరోనా సోకిన విషయాన్ని నటుడు కమల్ హాసన్ సోషల్ మీడియా ద్వారా అభిమానులకు, ఫాలోవర్లకు తెలియజేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS