Ind vs NZ first Test | You may find us playing three spinners, says New Zealand coach Gary Stead
#IndVsNz
#GaryStead
#Teamindia
గతంలో భారత పర్యటనకు వచ్చిన టీమ్స్ చేసిన తప్పిదాలను తాము పునరావృతం చేయమని, ఇక్కడి పరిస్థితులకు తగ్గట్లు ప్రణాళికలు రచిస్తామని న్యూజిలాండ్ కోచ్ గ్యారీ స్టెడ్ అన్నాడు. భారత్-న్యూజిలాండ్ మధ్య రెండు టెస్ట్‌ల సిరీస్‌లో భాగంగా గురువారం నుంచి కాన్పూర్ వేదికగా ఫస్ట్ మ్యాచ్ జరగనున్న విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ నేపథ్యంలో మంగళవారం మీడియాతో మాట్లాడిన కివీస్ కోచ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు