Parliament Winter Session 2021 : No Debates - New Model Of Democracy || Oneindia Telugu

Oneindia Telugu 2021-11-29

Views 3.4K

Parliament Winter Session 2021: At Last And amid ruckus by Opposition MPs Farm Laws Repeal Bill was introduced, passed without discussion. Ahead Of this Opposition Demands Debates on Bill passing's and several issues
#ParliamentWinterSession2021
#FarmLawsRepealBillpassed
#PMModi
#LokSabha
#Oppositionruckus
#NewModelOfDemocracy

పార్లమెంటు సమావేశాలు కొత్త పుంతలు తొక్కినట్టు అన్పించింది. పార్లమెంటులో కేంద్ర ప్రభుత్వం మూడు వివాదాస్పద వ్యవసాయ చట్టాల్ని రద్దు చేసింది. వీటిని వెనక్కి తీసుకుంటున్నట్లు పార్లమెంటు శీతాకాల సమావేశాల తొలిరోజే కేంద్రం పార్లమెంటులో ప్రకటించింది. బిల్లును ఆమోదించింది ఇంతవరకూ బాగానే ఉంది కానీ దీనిపై విపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు చెప్పాయి . అయినా కేంద్రం ఇవేవీ పట్టించుకోకుండా వ్యవసాయ చట్టాల్ని రద్దును ఆమోదించేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS