Parliament Budget session :TDP MPs protest, Amit Shah to Meet MPs

Oneindia Telugu 2018-03-05

Views 3

The Lok Sabha and the Rajya Sabha were adjourned after they met for the second part of the Budget session of Parliament. TDP MPs protested seeking special category status to Andhra Pradesh. The Andhra issue also let to adjournment of the Rajya Sabha till 2 PM. TDP MP Shiva Prasad dresses up as Lord Krishna. Amit Shah to Meet TDP MPs


బడ్జెట్ మలి సమావేశాలు సోమవారం ఉదయం ప్రారంభమయ్యాయి. సభ ప్రారంభం కాగానే విభజన హామీలపై ఏపీ ఎంపీలు, ఇతర అంశాలపై విపక్షాలు నిరసన వ్యక్తం చేశాయి. గందరగోళం ఏర్పడటంతో స్పీకర్ సుమిత్రా మహాజన్ లోకసభను మొదట 12 గంటల వరకు వాయిదా వేశారు. ఏపీకి ప్రత్యేక హోదా కోసం రాజ్యసభలోను ఎంపీలు ఆందోళన నిర్వహించారు. ఎంపీలు వెల్లోకి చొచ్చుకు వచ్చారు. దీంతో రాజ్యసభ కూడా కాసేపటికే వాయిదా పడింది. ఎపీ ఎంపీల ఆందోళనతో కాసేపటికే ఉభయ సభలను వాయిదా వేయాల్సి వచ్చింది.

పార్లమెంటు ఉభయ సభల్లో ప్రత్యేక హోదా కోసం ఏపీ ఎంపీలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో బీజేపీ అధ్యక్షులు అమిత్ షా మిత్రపక్షమైన టీడీపీ ఎంపీలతో మాట్లాడనున్నారని తెలుస్తోంది. ప్రత్యేక హోదా, విభజన హామీలపై ఆయన మాట్లాడనున్నారని తెలుస్తోంది.

Share This Video


Download

  
Report form