Omicron.. Present This name is heard more and more. This new Covid variant is scaring everyone. However this Covid is changing its appearance and becoming more effective now as a new type variant Omicron is again confusing the nations of the world. The World Health Organization has also revealed that this is very powerful.
#Omicron
#Omicronvariant
#PMModi
#WHO
#Omicroncases
#Omicronvirus
#newcovid19variant
#omicronvariantmutations
#WorldHealthOrganization
#Coronavirusvariants
#SouthAfrica
ఓమిక్రాన్..ప్రెసెంట్ ఈ పేరు ఎక్కువ వినిపిస్తోంది. ఇప్పుడు ఎక్కడ చూసినా దీని గురించే చర్చ. ఈ కొత్త కోవిద్ వేరియంట్ అందరిని భయపెడుతోంది. కోవిద్ ప్రభావం ఎంతలా ఉంటుందో ప్రత్యక్షంగా మనం చూశాం .. ఫస్ట్ వేవ్ సెకండ్ వేవ్ లో ప్రజలు ఎంతో బాధ పడ్డారు ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. అయితే ఈ కోవిద్ దాని రూపాన్ని మార్చుకుంటూ మరింత ప్రభావ వంతంగా తయారవుతుంది ఇప్పుడు కొత్త రకం వేరియంట్ ఓమిక్రాన్ గా మళ్ళీ ప్రపంచ దేశాలని కలవరపెడుతోంది. ఇది చాలా డేంజర్ అని కూడా ప్రపంచ ఆరోగ్య సంస్థ వెల్లడించింది. దీని పట్ల అందరూ జాగ్రత్తగా ఉండాలని, ఇది వేగంగా వ్యాప్తి చెందుతుందని ప్రకటన చేసారు.