Bigg Boss Telugu season 5 reaches the final week .. and here are the top 5 deserving contestants.
#BiggbossTelugu5
#Siri
#Shannu
#Sunny
#SreeramaChandra
టెలివిజన్ చరిత్రలో బిగ్ బాస్ తెలుగు షో అంతగా సక్సెస్ అవుతుందని మొదట్లో ఎవరూ ఊహించలేదు. అయితే మొత్తానికి ఐదో సీజన్ కూడా విజయవంతంగా పూర్తి చేసుకుంటుంది. ముఖ్యంగా హోస్ట్ విషయంలో అయితే ప్రతి సారి కూడా అభిమానులు చాలా పాజిటివ్ గా రియాక్ట్ అయ్యాడు. మధ్యలో కొంత నెగటివ్ టాక్ వచ్చినప్పటికీ కూడా నాగార్జున వచ్చిన తర్వాత బిగ్ బాస్ షో చాలా బాగానే రేటింగ్స్ అందుకుంటోంది