The BCCI is planning to hand over the reins of the vice-captaincy to Rohit soon, removing Ajinkya Rahane from the post of vice-captain who failed miserably in the recent two-Test series against New Zealand.
#INDVsNZ
#AjinkyaRahane
#RohitSharma
#BCCI
#ViratKohli
#RahulDravid
#ShreyasIyer
#Cricket
#TeamIndia
న్యూజిలాండ్‌తో తాజాగా జరుగుతున్న రెండు టెస్టుల సిరీస్‌లో ఘోరంగా విఫలమైన అజింక్య రహానెని వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి త్వరలోనే రోహిత్‌కే వైస్ కెప్టెన్సీ పగ్గాలు అప్పగించే యోచనలో బీసీసీఐ ఉంది.