Lack of form during South Africa tour Ajinkya Rahane and Chateshwar Pujara likely to loss the place in the team. However, it is learned that Pujara and Rahane are of the view that it is better to announce retirement. It is learned that the team management is also thinking about the same.
#SAvsIND
#AjinkyaRahane
#CheteshwarPujara
#KLRahul
#HanumaVihari
#ShreyasIyer
#TeamIndia
#ViratKohli
#RohitSharma
#JaspritBumrah
#Cricket
సౌతాఫ్రికా పర్యటన లో పూర్తిగా ఫామ్ కోల్పోయి ఇబ్బంది పడుతున్న అజింక్య రహానే,చటేశ్వర్ పుజారా జట్టులో చోటు కోల్పోవడం ఖాయంగా కనిపిస్తోంది. అయితే రిటైర్మెంట్ ప్రకటించడమే మేలు అనే ఆలోచనలో పుజారా, రహానే ఉన్నారని సమాచారం. జట్టు మేనేజ్‌మెంట్ కూడా ఇదే విషయంపై ఆలోచిస్తుందని సమాచారం.