Virata Parvam: The Voice Of Ravanna Glimpse From Virata Parvam Movie On the occasion of Rana's Birthday
#VirataParvam
#TheVoiceOfRavanna
#RanaDaggubati
#BheemlaNayak
#SaiPallavi
రానా విరాటపర్వం అనే సినిమా చేస్తున్న విషయం తెలిసిందే . అయితే దగ్గుబాటి రానా పుట్టిన రోజు సందర్భంగా ఈ సినిమా నుంచి 'ది వాయిస్ ఆఫ్ రవన్న' అంటూ ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేయడం జరిగింది. రాణా వాయిస్ కి ఫిదా అవ్వాల్సిందే..