TRS MLAs Balka Suman and Jeevan Reddy have expressed impatience with the Telangana DGP
#Trsmlas
#Balkasuman
#Jeevanreddy
#Telanganadgp
#Theenmarmallanna
#Compliantonmallanna
#Trsparty
తెలంగాణ డీజిపి పై టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు బాల్క సుమన్, జీవన్ రెడ్డి అసహనం వ్యక్తం చేసారు. తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలపైన చర్యలు తీసుకోవాలని ఫిర్యాదు చేస్తే స్పందించలేదని ఆగ్రహం వ్యక్తం చేసారు.