PM Modi చేసిన ప్రామిస్ మరిచారా ? Balka Suman Outrage On BJP Deeksha | Oneindia Telugu

Oneindia Telugu 2021-12-28

Views 49

Government whip Balka Suman was angry with the BJP leaders who were initiating unemployment in Telangana. After clarifying Modi's promise to give two crore jobs a year, he lashed out at BJP leaders for questioning the Telangana government's appointments.
#Telanganabjp
#Bjpdeeksha
#Jobnotification
#Balkasuman
#Pmmodi

తెలంగాణ నిరుద్యోగ దీక్ష చేస్తున్న బీజేపీ నేతలపై ప్రభుత్వ విప్ బాల్క సుమన్ మండిపడ్డారు. ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు ఇస్తామని మోదీ ఇచ్చిన హామీ గురించి స్పష్టత ఇచ్చిన తర్వాత తెలంగాణ ప్రభుత్వ నియామకాల గురించి ప్రశ్నించాలని బీజేపీ నేతలపై మండి పడ్డారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS