BCCI president and former Team India captain Sourav Ganguly tests positive again. In the RTPCR tests were performed with slight corona symptoms. Ganguly was rushed to Woodland Hospital in Kolkata for treatment.
#SouravGanguly
#Covid19
#Omicron
#BCCI
#TeamIndia
#Cricket
బీసీసీఐ అధ్యక్షుడు, టీమిండియా మాజీ కెప్టెన్ సౌరవ్ గంగూలీ మళ్ళీ కరోనా బారిన పడ్డారు. స్వల్ప కరోనా లక్షణాలు కనిపించడంతో ఆర్టీపీసీఆర్ టెస్టులు నిర్వహించగా కరోనా పాజిటివ్‌గా తేలింది. దీంతో గంగూలీ ని కోల్‌కతాలోని వుడ్‌లాండ్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.