The Congress party is quick to err on the side of CM KCR cultivating rice in his farm house.Congress spokes person Kalva sujatha comments on cmkcr
#Kalvasujatha
#Tpcc
#kcr
#Paddycrop
#Kcrfarmhouse
#Telanganafarmers
#Congressparty
సీఎం కేసీఆర్ తన ఫాం హౌస్ లో వరి పండించడాన్ని కాంగ్రెస్ పార్టీ తవ్రంగా తప్పుబడుతోంది. రైతులకు వరి వేస్తే ఉరి అని చెప్పిన సీఎం తాను స్వయంగా వరి ఏవిధంగా పండిస్తారని మండి పడ్డారు కాంగ్రెస్ అధికార ప్రతినిధి కల్వ సుజాత