Omicron Variant: Omicron cases in india jumps to 1270, most of the cases in Maharashtra as per reports
#OmicronVariant
#Omicroncasesindia
#Lockdown
#Maharashtra
#centreGuidelines
#Newyear2022celebrations
#Covaxin
#omicronvariantmutations
#Covidcasesinindia
ఒమిక్రాన్ స్ప్రెడ్ అవుతున్న నేపథ్యంలో కేంద్రం ఎటువంటి సామూహిక పార్టీలు లేకుండా చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. భారత్ లో వేగంగా వ్యాపిస్తోంది ఒమిక్రాన్. దేశ వ్యాప్తంగా మొత్తం ఒమిక్రాన్ కేసుల సంఖ్య 1200 దాటినట్లుగా రిపోర్ట్స్ చెబుతున్నాయి. అత్యధికంగా మహరాష్ట్రలో కేసులను గుర్తించారు.