Acharya Praises Shyam Singha Roy | Nani Priceless Moments With Megastar | Filmibeat Telugu

Filmibeat Telugu 2022-01-22

Views 1

Megastar Chiranjeevi and His Wife Surekha all praise for 'Shyam Singha Roy' actor Nani
#Nani
#Shyamsingharoy
#Megastarchiranjeevi
#Acharya
#Tollywood

మెగాస్టార్ చిరంజీవి ఇటీవల కాలంలో ఎవరు మంచి సినిమాలను తెరపైకి తీసుకు వచ్చినా కూడా వారిని ప్రత్యేకంగా అభినందిస్తున్నారు. అంతే కాకుండా కొత్త తరహా యువ దర్శకులకు కూడా అవకాశాలు ఇస్తున్నారు. ఇక రాహుల్ సాంకృత్యాన్ పనితనం నచ్చడంతో మెగాస్టార్ చిరంజీవి అతన్ని ప్రత్యేకంగా అభినందించినట్లుగా తెలుస్తోంది

Share This Video


Download

  
Report form