Nani-starrer Shyam Singha Roy launched Rahul Sankrityan directorial Shyam Singha Roy stars Nani, Sai Pallavi, Krithi Shetty and Madonna Sebastian.
#Nani
#Saipallavi
#Krithishetty
#ShyamSinghaRoy
#MadonnaSebastian
#RahulSankrityan
నానీ హీరోగా తెరకెక్కుతున్న కొత్త సినిమా శ్యామ్ సింగ రాయ్. ఈ సినిమాలో సాయి పల్లవి, క్రితి శెట్టి కీలక పాత్రల్లో కనిపించనున్నారు. దీనికి రాహుల్ సంక్రిత్యన్ దర్శకత్వం చేయనున్నాడు. ఇటీవల విడుదల చేసిన ఈ సినిమా ఫస్ట్ లుక్ బాగా వైరల్ అయ్యింది. దీంతో పాటుగా టక్ జగదీష్ సిమాకు నానీ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. అయితే నేడు శ్యామ్ సింగ రాయ్ షూటింగ్‌ను పూజా కార్యక్రమాలు చేసి మొదలు పెట్టారు