Etela rajender pressmeet..
#Telangana
#EtelaRajender
#CMKCR
#Hyderabad
#BJP
#TRS
గణతంత్ర దినోత్సవం (Republic Day) రోజున తెలంగా సీఎం కేసీఆర్ (CM KCR) రాజ్యాంగ ఉల్లంఘనకు పాల్పడ్డారని హుజురాబాద్ ఎమ్మెల్యే ఈటల రాజేందర్ (Etela Rajender) విమర్శించారు. సీఎం కేసీఆర్ ఉద్దేశపూర్వకంగానే రాజ్‌భవన్‌లో జరిగిన గణతంత్ర వేడుకులకు హాజరు కాలేదని ఆరోపించారు.