Ravi Bishnoi : Many Rejections Before Making It To Teamindia | IND vs WI 2022 | Oneindia Telugu

Oneindia Telugu 2022-01-27

Views 1.1K

The BCCI has announced the Indian squad for the ODI and T20 series against the West Indies. Indian spinners have named young spinner Ravi Bishnoi in their T20 squad. Ravi Bishnoi said that he was proud to be selected for the Indian team.
#RaviBishnoi
#INDvsWI
#Crikcet
#TeamIndia
#IPL2022
#LucknowSuperGiants
#KingsPunjab
#RaviBishnoiStory
#RaviBishnoiCareer

వెస్టిండీస్‌తో జరగనున్న వన్డే, టీ20 సిరీస్‌ల కోసం బీసీసీఐ భారత జట్టును ప్రకటించింది. యువ స్పిన్ బౌలర్ రవి బిష్ణోయ్‌కు టీ20 జట్టులో చోటు కల్పించారు భారత సెలక్టర్లు. ఈ నేపథ్యంలో భారత జట్టుకు ఎంపిక కావడం గర్వంగా ఉందని, వచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటానని రవి బిష్ణోయ్‌ ధీమా వ్యక్తం చేశాడు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS