Punjab Elections 2022: Capt Amarinder Singh files nomination for Punjab Polls. Meanwhile Aam Aadmi Party (AAP) national convener Arvind Kejriwal Campaign in Punjab. The Aam Aadmi Party, which is a strong contender for the ruling Congress in Punjab, is likely to win the Assembly elections this time.
#AssemblyElections2022
#PunjabElections2022
#Congress
#AmarinderSingh
#ArvindKejriwal
#PunjabLokCongress
#UPElections2022
#ElectionsRallies
#electioncommission
#BJP
#AAP
పంజాబ్ లో ఎన్నికలు చాలా ఇంట్రెస్టింగ్ గా కనిపిస్తునాయి ఈసారి. కాంగ్రెస్ బీజేపీ పోటాపోటీ పోరులోకి మధ్యలో ఆమ్ ఆద్మీ పార్టీ వచ్చి చేరింది. అధికార కాంగ్రెస్ కు గట్టి పోటీ ఇస్తున్న ఆమ్ ఆద్మీ పార్టీ ఈసారి అసెంబ్లీ ఎన్నికల్లో విజయం సాధించే అవకాశాలు కనిపిస్తున్నాయి. కాంగ్రెస్ పార్టీలో అంతర్గత కుమ్ములాటలు, అమరీందర్ సింగ్ కొత్త పార్టీ ప్రయోగం, బీజేపీతో పొత్తు వంటి అంశాలు ఆప్ కు వరంగా మారాయి.