IPL 2022 : The Chennai Super Kings, who have set a number of records in the IPL, failed to win two awards in league history. They are the Most Valuable Player Award and the Most Emerging Player Award.
#IPL2022
#IPL2022MegaAuction
#SureshRaina
#CSK
#ChennaiSuperKings
#MSDhoni
#RavindraJadeja
#MoeenAli
#Cricket
ఐపీఎల్‌లో 4 సార్లు ట్రోఫి గెలిచి అత్యంత విజయంతమైన జట్టు గా చెన్నై సూపర్ కింగ్స్ కు మంచి పేరు ఉంది. ఇప్పటివరకు 14 సీజన్లలో 12 సీజన్లలో ఏకంగా 11 సార్లు క్వాలిఫై రౌండ్ చేరిన జట్టుగా నిలిచింది. అయితే ఐపీఎల్‌లో ఎన్నో రికార్డులు సాధించిన చెన్నైసూపర్ కింగ్స్ జట్టు లీగ్ చరిత్రలో రెండు అవార్డులును పొందలేకపోయింది. అవి మోస్ట్ వాల్యూబుల్ ప్లేయర్ అవార్డు, మోస్ట్ ఎమర్జింగ్ ప్లేయర్ అవార్డు.