CM Jagan పై టాప్ హీరోలు హర్షం.. ట్రెండింగ్ లో "Thank You CM Jagan"| Oneindia Telugu

Oneindia Telugu 2022-02-11

Views 30

The Tollywood film personalities met yesterday to resolve the problems of the film industry in AP. They all expressed happiness over the assurances given by CM Jagan at that meeting. In this context, AP CM Jagan tweeted saying thanks. These tweets went viral on social media.
#TollywoodMeetsCMYSJagan
#ThankYouCMJagan
#APCMJagan
#Chiranjeevi
#APtheaters
#APticketrates
#PerniNani
#MaheshBabu
#Prabhas
#Rajamouli
#KortalaSiva
#Ali
#Posani
#Vizag
#AndhraPradesh
#Tollywood

ఏపీలో సినీ పరిశ్రమ సమస్యల పరిష్కారం కోసం సినీ ప్రముఖులు నిన్న సమావేశమైన సంగతి తెలిసిందే.. ఆ సమావేశంలో సీఎం జగన్ ఇచ్చిన హామీల పట్ల వారంతా సంతోషాన్ని వ్యక్తం చేసారు. ఈ నేపథ్యంలో ఏపీ సీఎం జగన్ కు థాంక్స్ చెబుతూ ట్వీట్ చేసారు. ఈ ట్వీట్లు సోషల్ మీడియా లో వైరల్ గా మారాయి.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS