IPL 2022 Mega Auction : Recently purchased by CSK, all-rounder Shivam Dube and wife Anjum Khan blessed with a baby boy
#Chennaisuperkings
#ipl2022
#iplauction2022
#ipl2022megaauction
#shivamdube
#csk
#msdhoni
#rcb
#anjumkhan
Ipl 2022 వేలంపాటలో ఆల్‌రౌండర్ శివమ్ దుబేను చెన్నై సూపర్ కింగ్స్ నాలుగు కోట్ల రూపాయలకు కొనుగోలు చేసింది. ఇదివరకు అతను రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరులో కొనసాగాడు. ఈ సారి అతను ధోనీసేనలో జాయిన్ అయ్యాడు. ఈ సందర్భంగా శివమ్ దుబే డబుల్ బొనాంజా కొట్టాడు. చెన్నై సూపర్ కింగ్స్‌లో చోటు దక్కించుకోవడమే కాకుండా.. పండంటి బాబుకు తండ్రి అయ్యాడు.