Chandrababu Naidu quit the NDA in 2018 over special status but maintained good relations with Nitin Gadkari. But now doubts raised about Chandrababu Naidu - Nitin Gadkari relation
#ChandrababuNaidu
#NitinGadkari
#Andhrapradesh
#APCMJagan
#pmmodi
#TDP
#BJP
#2024Elections
2018 లో ప్రత్యేక హోదా విషయంలో ఎన్డీయే నుంచి కూడా బయటికి వచ్చేసిన చంద్రబాబు నితిన్ గడ్కరీ తో మాత్రం మంచి సంబంధాల్ని కొనసాగించారు. కానీ ఇప్పుడు టీడీపీకి గడ్కరీ హ్యాండిచ్చేశారా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి