IPL Broadcast Rights: Amazon VS Reliance Battle In Cricket Field | Oneindia Telugu

Oneindia Telugu 2022-02-21

Views 1

IPL Broadcast Rights: Amazon and Reliance are expected to take 5 Year TV and digital broadcast rights of IPL at a record cost of Rs 50,000 crore says Reports



#IPL2022
#IPLBroadcastRights
#Reliance
#Amazon
#IPLMediaDigitalRights
#IPLTelecastStreamingRights
#IPL2022Megaauction
#JioTV
#StarIndia
#SonyZee
#BCCI

ఇండియన్ ప్రీమియర్ లీగ్ బ్రాడ్‌కాస్ట్ రైట్స్‌ కోసం ఐదేళ్ల కోసం బీసీసీఐ బిడ్డింగ్స్ ఆహ్వానించింది. స్టార్ నెట్ వర్క్, సోనీ నెట్‌వర్క్‌తో పాటు ఇప్పటికే ఐపీఎల్‌లో ఫ్రాంచైజీ కలిగి ఉన్న రిలయన్స్ ఇండస్ట్రీస్‌ కూడా పోటీ పడుతుంది అన్న విషయం తెలిసిందేగా. ఇక కొత్తగా రిటైల్‌ రంగంలో రిలయన్స్‌కు తీవ్ర పోటీనిస్తున్న అమెజాన్‌ కూడా ఐపీఎల్ టెలికాస్ట్‌ రైట్స్‌ దక్కించుకోవాలని ప్రయత్నిస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS