IPL 2022: MS dhoni 14 Years Of IPL Journey. Dhoni achieved everything for and with CSK, Over the years leading the captaincy for Chennai Super Kings (CSK)
#IPL2022
#MSDhoni
#csk
#ChennaiSuperKings
#dhoniipljourney
#yellowarmy
#Thala
#ఐపీఎల్
ఐపీఎల్‌లో మహేంద్రసింగ్ ధోని మొదటి నుంచి చెన్నైసూపర్ కింగ్స్‌కే ప్రాతినిధ్యం వహిస్తున్న విషయం అందరికీ తెలిసిందే. అయితే ఇండియన్ ప్రీమియర్ లీగ్ స్టాటింగ్ సీజన్ల లో ధోని తన సీనియర్ ఆటగాళ్లతో కలిసి కెప్టెన్సీ చేశాడు. తరువత తన టీమ్‌మెట్స్‌తో కలిసి కెప్టెన్సీ చేశాడు. ఆ తర్వాత జూనియర్లతో కలిసి కెప్టెన్సీ చేశాడు. ఆఖరిగా వీడ్కోలు పలికే సమయంలో క్రికెట్‌లోకి అడుగుపెట్టిన ఆటగాళ్లతో సైతం కలిసి కెప్టెన్సీ చేస్తున్నాడు.