Radhe Shyam Release Trailer పవర్ ఫుల్ Prabhas | March 11th Release | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-02

Views 5

Radhe Shyam Release Trailer out by Makers UV Creations Ahead Of The Film’s Release on March 11th


#RadheShyam
#RadheShyamReleaseTrailer
#Prabhas
#RadheShyamReleaseDate
#PoojaHegde
#March11thRelease
#రాధేశ్యామ్
#ప్రభాస్

రాధేశ్యామ్ మూవీ కోసం ఎప్పటినుండో వెయిట్ చేస్తున్నారు అభిమానులు. గత ఏడాది నుంచి ఊరిస్తున్న ఈ మూవీ ఈ ఏడాది సంక్రాంతికి రిలీజ్ అవుతుంది అని అనుకున్నా కరోనా కారణంగా వాయిదా పడింది. ఇక ఫైనల్ గాఏది ఏమైనా సరే మార్చి 11వ తేదీన సినిమాను విడుదల చేయబోతున్నారు మూవీ మేకర్స్ . అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో రిలీజ్ ట్రైలర్ ను విడుదల చేయగా ఆ ట్రైలర్ సినిమా పై మరింత అంచనాలు పెంచేసింది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS