Telangana Job Notifications : ప్రకటన కాదు ఆచరణ కావాలంటున్న OU విద్యార్థులు | Oneindia Telugu

Oneindia Telugu 2022-03-11

Views 5

Osmania university students mixed reactions over cm kcr job notifications statement in assembly.
#cmkcr
#osmaniauniversity
#telangana
#hyderabad
#trsparty
#ktr
#harishrao
#jobnotifications

తెలంగాణలో కొలువుల భర్తీ ప్రకటన రావడంతో నిరుద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఉస్మానియా యూనివ‌ర్సిటీ ఆర్ట్స్ కాలేజీ వ‌ద్ద విద్యార్థులు పటాకులు కాల్చి, సంబురాలు నిర్వ‌హించారు. తెలంగాణ వ్యాప్తంగా విద్యార్థుల సంబురాలు ఆకాశాన్ని అంటుతున్నాయి. 80 వేల ఉద్యోగాల భ‌ర్తీకి నోటిఫికేష‌న్లు ప్ర‌క‌టించ‌డంతో సీఎం కేసీఆర్‌కు విద్యార్థులు, నిరుద్యోగులు ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌త‌లు తెలుపుతున్నారు. ఉద్యోగ అభ్య‌ర్థుల‌ను దృష్టిలో ఉంచుకుని వ‌యో ప‌రిమితి పెంచ‌డం ప‌ట్ల కూడా హ‌ర్షం వ్య‌క్తం చేస్తున్నారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS