CPI Chada Venkat Reddy reacts on CM KCR's Big Announcement About Telangana Job Notifications in Assembly.
#TelanganaJobNotifications
#cmkcr
#Jobsintelangana
#CPIChadaVenkatReddy
#ElectionResults
#contractworkers
#cmkcr
#trsparty
#telanganaassemblysessions
#bjp
#2024elections
#Congress
తెలంగాణ లో మొత్తం 91 వేల 142 కొలువుల ఖాళీలు భర్తీ చేస్తాం అని ప్రకటించారు కెసిఆర్.అయితే దీనిపై స్పందించారు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడా వెంకట్ రెడ్డి. కొలువుల భర్తీ మంచిదే అయితే నిరుద్యోగ భృతి గురించి కూడా త్వరలోనే ప్రకటన చెయ్యాలని డిమాండ్ చేసారు