IPL 2022: BCCI Strict And Serious Action Against Bio Bubble Breach, Players And teams To Face Point Deductions And heavy Fines
#ipl2022
#BioBubbleBreach
#ipl2022BioBubblerules
#PointDeductions
#CSK
#MI
#CSKVSKKR
#BCCI
#SRH
ఐపీఎల్ 2022లో బయోబబుల్ బ్రేక్ చేసే ఆటగాళ్లు, కుటుంబ సభ్యులు, టీమ్ అఫిషియల్స్ పై కఠిన చర్యలు తీసుకోనుంది BCCI. తప్పిదానికి కారణమైన జట్టుకు రూ. కోటిరూపాయల జరిమానా విధిస్తారు. రెండో సారి చేస్తే జరిమానాతో పాటు టీమ్ గెలిచిన పాయింట్స్ నుంచి ఒక పాయింట్ తీసేస్తారు. మూడో సారి అయితే రెండు పాయింట్లు కోత విధిస్తారు.