IPL 2022 : BCCI New Plan,Each Venue Will Have 5 Pitches

Oneindia Telugu 2022-03-23

Views 9

ఐపీఎల్ 2022 సీజన్‌కు సమయం ఆసన్నమైంది. అయితే 70 మ్యాచ్‌లు నాలుగు మైదానాల్లో జరుగుతుండటంతో పిచ్‌లు జీవం కోల్పోకుండా బీసీసీఐ సూపర్ ప్లాన్ రెడీ చేసింది. ప్రతి స్టేడియంలో ఐదు పిచ్​లను సిద్ధం చేస్తోంది.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS