shane watson praises rishabh pant.
#shanewatson
#dhoni
#rickyponting
#delhicapitals
#ipl2022
వెటరన్ వికెట్ కీపర్ మహేంద్రసింగ్ ధోని, యువ వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య ఉన్న ఓ పోలికను ఆస్ట్రేలియా మాజీ ఆల్‌రౌండర్, ఢిల్లీ క్యాపిటల్స్ అసిస్టెంట్ కోచ్ షేన్ వాట్సన్ బయటపెట్టాడు