Saakshar Bharat Employees agitation at gandhi bhavan
#SaaksharBharat
#telangana
#cmkcr
#trsparty
నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం ఏర్పాటు చేసిన సాక్షార భారత్ కార్యక్రమంపై నీలినీడలు అలుముకున్నాయి. అక్షరాస్యత తక్కువగా ఉన్న రాష్ట్రాల్లో వయోజ విద్యా శాఖ ద్వారా సాక్షర భారత్ పథకంలో వయోజనులను అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాలను కేంద్రం పక్కనపెట్టింది. దీంతో ఏడేళ్లుగా జిల్లాలో అమలవుతున్న సాక్షర భారత్ కార్యక్రమాలు సందిగ్ధంలో పడ్డాయి.