The Union Ministry of Health is focusing on booster doses. It was decided to make the booster dose available to all those over 18 years of age. This dose will be available from the 10th of this month (April 10).
#Covid-19
#BoosterDose
#Covid19Vaccine
#CovidBoosterDoseIndia
#CovidBoosterDose
#Covid19Vaccination
#Covidcasesinindia
#CovidNewVariant
#FourthWave
#Covishield
#Covaxin
#thirddose
కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు కేంద్రం ఫోకస్ పెంచింది. ఈ క్రమంలోనే బూస్టర్ డోస్‌పై దృష్టి సారించింది. ప్రైవేట్ ఆసుపత్రులలో ఏప్రిల్ 10 నుండి 18 ఏళ్లు పైబడిన ప్రతి ఒక్కరికీ కోవిడ్ -19 బూస్టర్ డోస్ అందుబాటులో ఉంటుందని కేంద్రం శుక్రవారం ప్రకటించింది.