Telangana: 27న TRS పార్టీ వ్యవస్థాపక దినోత్సవ వేడుకల కోసం చర్చలు | Oneindia Telugu

Oneindia Telugu 2022-04-21

Views 21

Telangana: TRS Senior leaders planing for arrangements of the party plenary on April 27

#Telangana
#TRS21stFoundationDaycelebrations
#TRSpartyplenary
#Hyderabad
#TRS
#తెలంగాణరాష్ట్రసమితి
#CMKCR
#KTR

తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ ఆవిర్భవించి 21 ఏళ్లు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ఈ నెల 27న పార్టీ వ్యవస్థాపక దినోత్సవాన్ని నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో హైదరాబాద్ లో చెయ్యవలసిన కార్యక్రమాల గురించి పార్టీ ముఖ్య నేతలు తెలంగాణ భవన్ లో సమావేశమయ్యి చర్చించారు.

Share This Video


Download

  
Report form
RELATED VIDEOS