Boria majumdar is the black sheep. Bcci punishes the journalist.
#Boriamajumdar
#Saha
#Bcci
#Teamindia
ఓ ఇంటర్వ్యూలో టీమిండియా వికెట్ కీపర్, బ్యాటర్ వృద్ధిమాన్ సాహాను బెదిరించిన విషయంలో స్పోర్ట్స్ జర్నలిస్ట్ బోరియా మజుందార్‌ను భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ) దోషిగా తేల్చింది. అతనిపై రెండేళ్ల నిషేధం విధించింది.